×

(ఈసా అన్నాడు): "నిశ్చయంగా అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు, కావున మీరు 19:36 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:36) ayat 36 in Telugu

19:36 Surah Maryam ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 36 - مَريَم - Page - Juz 16

﴿وَإِنَّ ٱللَّهَ رَبِّي وَرَبُّكُمۡ فَٱعۡبُدُوهُۚ هَٰذَا صِرَٰطٞ مُّسۡتَقِيمٞ ﴾
[مَريَم: 36]

(ఈసా అన్నాడు): "నిశ్చయంగా అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము

❮ Previous Next ❯

ترجمة: وإن الله ربي وربكم فاعبدوه هذا صراط مستقيم, باللغة التيلجو

﴿وإن الله ربي وربكم فاعبدوه هذا صراط مستقيم﴾ [مَريَم: 36]

Abdul Raheem Mohammad Moulana
(isa annadu): "Niscayanga allah ye na prabhuvu mariyu mi prabhuvu, kavuna miru ayanane aradhincandi. Ide rjumargamu
Abdul Raheem Mohammad Moulana
(īsā annāḍu): "Niścayaṅgā allāh yē nā prabhuvu mariyu mī prabhuvu, kāvuna mīru āyananē ārādhin̄caṇḍi. Idē r̥jumārgamu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా నాకూ, మీకందరికీ ప్రభువు అల్లాహ్‌ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం (అని ఈసా – ఏసుక్రీస్తు – బోధించాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek