×

(దేవదూతలు అంటారు): "మరియు మేము కేవలం నీ ప్రభువు ఆజ్ఞతో తప్ప క్రిందికి దిగిరాము. మా 19:64 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:64) ayat 64 in Telugu

19:64 Surah Maryam ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 64 - مَريَم - Page - Juz 16

﴿وَمَا نَتَنَزَّلُ إِلَّا بِأَمۡرِ رَبِّكَۖ لَهُۥ مَا بَيۡنَ أَيۡدِينَا وَمَا خَلۡفَنَا وَمَا بَيۡنَ ذَٰلِكَۚ وَمَا كَانَ رَبُّكَ نَسِيّٗا ﴾
[مَريَم: 64]

(దేవదూతలు అంటారు): "మరియు మేము కేవలం నీ ప్రభువు ఆజ్ఞతో తప్ప క్రిందికి దిగిరాము. మా ముందున్నది, మా వెనుక నున్నది మరియు వాటి మధ్య నున్నదీ, సర్వం ఆయనకు చెందినదే! నీ ప్రభువు మరచి పోయేవాడు కాడు

❮ Previous Next ❯

ترجمة: وما نتنـزل إلا بأمر ربك له ما بين أيدينا وما خلفنا وما, باللغة التيلجو

﴿وما نتنـزل إلا بأمر ربك له ما بين أيدينا وما خلفنا وما﴾ [مَريَم: 64]

Abdul Raheem Mohammad Moulana
(Devadutalu antaru): "Mariyu memu kevalam ni prabhuvu ajnato tappa krindiki digiramu. Ma mundunnadi, ma venuka nunnadi mariyu vati madhya nunnadi, sarvam ayanaku cendinade! Ni prabhuvu maraci poyevadu kadu
Abdul Raheem Mohammad Moulana
(Dēvadūtalu aṇṭāru): "Mariyu mēmu kēvalaṁ nī prabhuvu ājñatō tappa krindiki digirāmu. Mā mundunnadi, mā venuka nunnadi mariyu vāṭi madhya nunnadī, sarvaṁ āyanaku cendinadē! Nī prabhuvu maraci pōyēvāḍu kāḍu
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా (దైవదూతలమైన) మేము దిగి రాలేము. మాకు ముందూ, వెనుకా, వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభువు మరచిపోయేవాడు కాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek