×

కావున నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ మరియు (వారితో పాటు) షైతానులను కూడా 19:68 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:68) ayat 68 in Telugu

19:68 Surah Maryam ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 68 - مَريَم - Page - Juz 16

﴿فَوَرَبِّكَ لَنَحۡشُرَنَّهُمۡ وَٱلشَّيَٰطِينَ ثُمَّ لَنُحۡضِرَنَّهُمۡ حَوۡلَ جَهَنَّمَ جِثِيّٗا ﴾
[مَريَم: 68]

కావున నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ మరియు (వారితో పాటు) షైతానులను కూడా ప్రోగు చేసి, ఆ తరువాత నిశ్చయంగా, వారందరినీ నరకం చుట్టూ మోకాళ్ల మీద సమావేశ పరుస్తాము

❮ Previous Next ❯

ترجمة: فوربك لنحشرنهم والشياطين ثم لنحضرنهم حول جهنم جثيا, باللغة التيلجو

﴿فوربك لنحشرنهم والشياطين ثم لنحضرنهم حول جهنم جثيا﴾ [مَريَم: 68]

Abdul Raheem Mohammad Moulana
kavuna ni prabhuvu saksiga! Niscayanga, memu varandarini mariyu (varito patu) saitanulanu kuda progu cesi, a taruvata niscayanga, varandarini narakam cuttu mokalla mida samavesa parustamu
Abdul Raheem Mohammad Moulana
kāvuna nī prabhuvu sākṣigā! Niścayaṅgā, mēmu vārandarinī mariyu (vāritō pāṭu) ṣaitānulanu kūḍā prōgu cēsi, ā taruvāta niścayaṅgā, vārandarinī narakaṁ cuṭṭū mōkāḷla mīda samāvēśa parustāmu
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు సాక్షి! నిశ్చయంగా మేము వాళ్ళను, (వాళ్ళతో పాటు) షైతానులను కూడా పోగు చేసి, నరకం చుట్టూ వారిని మోకాళ్ళ మీద పడి ఉన్న స్థితిలో హాజరు పరుస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek