×

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఓ జకరియ్యా! నిశ్చయంగా, మేము నీకు 'యహ్యా' అనే పేరు గల 19:7 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:7) ayat 7 in Telugu

19:7 Surah Maryam ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 7 - مَريَم - Page - Juz 16

﴿يَٰزَكَرِيَّآ إِنَّا نُبَشِّرُكَ بِغُلَٰمٍ ٱسۡمُهُۥ يَحۡيَىٰ لَمۡ نَجۡعَل لَّهُۥ مِن قَبۡلُ سَمِيّٗا ﴾
[مَريَم: 7]

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఓ జకరియ్యా! నిశ్చయంగా, మేము నీకు 'యహ్యా' అనే పేరు గల ఒక కుమారుని శుభవార్తను ఇస్తున్నాము! ఇంతకు పూర్వం మేము ఈ పేరు ఎవ్వరికీ ఇవ్వలేదు

❮ Previous Next ❯

ترجمة: يازكريا إنا نبشرك بغلام اسمه يحيى لم نجعل له من قبل سميا, باللغة التيلجو

﴿يازكريا إنا نبشرك بغلام اسمه يحيى لم نجعل له من قبل سميا﴾ [مَريَم: 7]

Abdul Raheem Mohammad Moulana
(ataniki ila javabivvabadindi): "O jakariyya! Niscayanga, memu niku'yahya' ane peru gala oka kumaruni subhavartanu istunnamu! Intaku purvam memu i peru evvariki ivvaledu
Abdul Raheem Mohammad Moulana
(ataniki ilā javābivvabaḍindi): "Ō jakariyyā! Niścayaṅgā, mēmu nīku'yahyā' anē pēru gala oka kumāruni śubhavārtanu istunnāmu! Intaku pūrvaṁ mēmu ī pēru evvarikī ivvalēdu
Muhammad Aziz Ur Rehman
“ఓ జకరియ్యా! మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాము – అతని పేరు యహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరుగల వానిని చేయలేదు” (అని సెలవీయబడింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek