×

అతడు నాకు మరియు యఅఖూబ్ సంతతి వారికి వారసుడవుతాడు మరియు ఓ నా ప్రభూ! అతనిని 19:6 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:6) ayat 6 in Telugu

19:6 Surah Maryam ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 6 - مَريَم - Page - Juz 16

﴿يَرِثُنِي وَيَرِثُ مِنۡ ءَالِ يَعۡقُوبَۖ وَٱجۡعَلۡهُ رَبِّ رَضِيّٗا ﴾
[مَريَم: 6]

అతడు నాకు మరియు యఅఖూబ్ సంతతి వారికి వారసుడవుతాడు మరియు ఓ నా ప్రభూ! అతనిని నీకు ప్రీతిపాత్రునిగా చేసుకో

❮ Previous Next ❯

ترجمة: يرثني ويرث من آل يعقوب واجعله رب رضيا, باللغة التيلجو

﴿يرثني ويرث من آل يعقوب واجعله رب رضيا﴾ [مَريَم: 6]

Abdul Raheem Mohammad Moulana
atadu naku mariyu ya'akhub santati variki varasudavutadu mariyu o na prabhu! Atanini niku pritipatruniga cesuko
Abdul Raheem Mohammad Moulana
ataḍu nāku mariyu ya'akhūb santati vāriki vārasuḍavutāḍu mariyu ō nā prabhū! Atanini nīku prītipātrunigā cēsukō
Muhammad Aziz Ur Rehman
నాకు వారసుడుగా ఉండటంతోపాటు, యాఖూబు సంతతికి కూడా వారసుడు అయ్యే ఒక వారసుణ్ణి నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభూ! నువ్వతన్ని ప్రియతమునిగా చేయి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek