×

మరియు వారికి ముందు మేము ఎన్నో తరాలను (వంశాలను) నాశనం చేశాము; వారు వీరి కంటే 19:74 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:74) ayat 74 in Telugu

19:74 Surah Maryam ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 74 - مَريَم - Page - Juz 16

﴿وَكَمۡ أَهۡلَكۡنَا قَبۡلَهُم مِّن قَرۡنٍ هُمۡ أَحۡسَنُ أَثَٰثٗا وَرِءۡيٗا ﴾
[مَريَم: 74]

మరియు వారికి ముందు మేము ఎన్నో తరాలను (వంశాలను) నాశనం చేశాము; వారు వీరి కంటే ఎక్కువ సిరిసంపదలు మరియు బాహ్య ఆడంబరాలు గలవారై ఉండిరి

❮ Previous Next ❯

ترجمة: وكم أهلكنا قبلهم من قرن هم أحسن أثاثا ورئيا, باللغة التيلجو

﴿وكم أهلكنا قبلهم من قرن هم أحسن أثاثا ورئيا﴾ [مَريَم: 74]

Abdul Raheem Mohammad Moulana
mariyu variki mundu memu enno taralanu (vansalanu) nasanam cesamu; varu viri kante ekkuva sirisampadalu mariyu bahya adambaralu galavarai undiri
Abdul Raheem Mohammad Moulana
mariyu vāriki mundu mēmu ennō tarālanu (vanśālanu) nāśanaṁ cēśāmu; vāru vīri kaṇṭē ekkuva sirisampadalu mariyu bāhya āḍambarālu galavārai uṇḍiri
Muhammad Aziz Ur Rehman
మేము వీరికి మునుపు వీళ్లకన్నాఎక్కువ సాధన సంపత్తులను, అట్టహాసాలను కలిగి ఉన్న ఎన్నో సముదాయాలను తుదముట్టించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek