Quran with Telugu translation - Surah Maryam ayat 73 - مَريَم - Page - Juz 16
﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ قَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُوٓاْ أَيُّ ٱلۡفَرِيقَيۡنِ خَيۡرٞ مَّقَامٗا وَأَحۡسَنُ نَدِيّٗا ﴾
[مَريَم: 73]
﴿وإذا تتلى عليهم آياتنا بينات قال الذين كفروا للذين آمنوا أي الفريقين﴾ [مَريَم: 73]
Abdul Raheem Mohammad Moulana mariyu spastamaina ma sucanalanu variki cadivi vinipincinapudu, satyatiraskarulu visvasulato antaru: "Mana rendu vargala varilo evari vargam manci sthitilo undi mariyu evari sabha uttamamainadi |
Abdul Raheem Mohammad Moulana mariyu spaṣṭamaina mā sūcanalanu vāriki cadivi vinipin̄cinapuḍu, satyatiraskārulu viśvāsulatō aṇṭāru: "Mana reṇḍu vargāla vārilō evari vargaṁ man̄ci sthitilō undi mariyu evari sabha uttamamainadi |
Muhammad Aziz Ur Rehman స్పష్టమైన మా ఆయతులను వారి ముందు చదివి వినిపించినపుడు అవిశ్వాసులు “ఇంతకీ మన ఇరు వర్గాలలో ఎవరు మంచి స్థితిలోఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి?” అని ముస్లిములతో అంటారు |