×

కావున నీవు (ఓ ప్రవక్తా!) దైవభీతి గలవారికి శుభవార్త నివ్వటానికి మరియు వాదులాడే జాతి వారిని 19:97 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:97) ayat 97 in Telugu

19:97 Surah Maryam ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 97 - مَريَم - Page - Juz 16

﴿فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا ﴾
[مَريَم: 97]

కావున నీవు (ఓ ప్రవక్తా!) దైవభీతి గలవారికి శుభవార్త నివ్వటానికి మరియు వాదులాడే జాతి వారిని హెచ్చరించటానికీ, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సులభతరం చేసి, నీ భాషలో అవతరింపజేశాము

❮ Previous Next ❯

ترجمة: فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا, باللغة التيلجو

﴿فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا﴾ [مَريَم: 97]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu (o pravakta!) Daivabhiti galavariki subhavarta nivvataniki mariyu vadulade jati varini heccarincataniki, memu dinini (i khur'an nu) sulabhataram cesi, ni bhasalo avatarimpajesamu
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu (ō pravaktā!) Daivabhīti galavāriki śubhavārta nivvaṭāniki mariyu vādulāḍē jāti vārini heccarin̄caṭānikī, mēmu dīnini (ī khur'ān nu) sulabhataraṁ cēsi, nī bhāṣalō avatarimpajēśāmu
Muhammad Aziz Ur Rehman
నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీదీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek