×

మరియు వీరికి పూర్వం మేము ఎన్ని తరాల వారిని నాశనం చేయలేదు! ఏమీ? నీవు ఇప్పుడు 19:98 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:98) ayat 98 in Telugu

19:98 Surah Maryam ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 98 - مَريَم - Page - Juz 16

﴿وَكَمۡ أَهۡلَكۡنَا قَبۡلَهُم مِّن قَرۡنٍ هَلۡ تُحِسُّ مِنۡهُم مِّنۡ أَحَدٍ أَوۡ تَسۡمَعُ لَهُمۡ رِكۡزَۢا ﴾
[مَريَم: 98]

మరియు వీరికి పూర్వం మేము ఎన్ని తరాల వారిని నాశనం చేయలేదు! ఏమీ? నీవు ఇప్పుడు వారిలో ఏ ఒక్కరినైనా చూస్తున్నావా? లేక వారి మెల్లని శబ్దమైనా వింటున్నావా

❮ Previous Next ❯

ترجمة: وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع, باللغة التيلجو

﴿وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع﴾ [مَريَم: 98]

Abdul Raheem Mohammad Moulana
mariyu viriki purvam memu enni tarala varini nasanam ceyaledu! Emi? Nivu ippudu varilo e okkarinaina custunnava? Leka vari mellani sabdamaina vintunnava
Abdul Raheem Mohammad Moulana
mariyu vīriki pūrvaṁ mēmu enni tarāla vārini nāśanaṁ cēyalēdu! Ēmī? Nīvu ippuḍu vārilō ē okkarinainā cūstunnāvā? Lēka vāri mellani śabdamainā viṇṭunnāvā
Muhammad Aziz Ur Rehman
మేము వీరికి మునుపు ఎన్నో సమూహాలను తుదముట్టించాము. వారిలో ఏ ఒక్కరి జాడనైనా నువ్వు పసిగట్ట గలుగుతున్నావా? లేక కనీసం వారి నిట్టూర్పునైనా వింటున్నావా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek