×

మరియు వాస్తవంగా, మేము నీపై స్పష్టమైన సూచనలు (ఆయత్) అవతరింపజేశాము. మరియు అవిదేయులుతప్ప మరెవ్వరూ వాటిని 2:99 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:99) ayat 99 in Telugu

2:99 Surah Al-Baqarah ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 99 - البَقَرَة - Page - Juz 1

﴿وَلَقَدۡ أَنزَلۡنَآ إِلَيۡكَ ءَايَٰتِۭ بَيِّنَٰتٖۖ وَمَا يَكۡفُرُ بِهَآ إِلَّا ٱلۡفَٰسِقُونَ ﴾
[البَقَرَة: 99]

మరియు వాస్తవంగా, మేము నీపై స్పష్టమైన సూచనలు (ఆయత్) అవతరింపజేశాము. మరియు అవిదేయులుతప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు

❮ Previous Next ❯

ترجمة: ولقد أنـزلنا إليك آيات بينات وما يكفر بها إلا الفاسقون, باللغة التيلجو

﴿ولقد أنـزلنا إليك آيات بينات وما يكفر بها إلا الفاسقون﴾ [البَقَرَة: 99]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, memu nipai spastamaina sucanalu (ayat) avatarimpajesamu. Mariyu avideyulutappa marevvaru vatini tiraskarincaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, mēmu nīpai spaṣṭamaina sūcanalu (āyat) avatarimpajēśāmu. Mariyu avidēyulutappa marevvarū vāṭini tiraskarin̄caru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప వేరెవరూ వాటిని త్రోసిపుచ్చరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek