Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 110 - البَقَرَة - Page - Juz 1
﴿وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَۚ وَمَا تُقَدِّمُواْ لِأَنفُسِكُم مِّنۡ خَيۡرٖ تَجِدُوهُ عِندَ ٱللَّهِۗ إِنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[البَقَرَة: 110]
﴿وأقيموا الصلاة وآتوا الزكاة وما تقدموا لأنفسكم من خير تجدوه عند الله﴾ [البَقَرَة: 110]
Abdul Raheem Mohammad Moulana mariyu namaj sthapincandi. Vidhidanam (jakat) ivvandi. Miru munduga cesi pampina manci karyalanu miru allah daggara pondutaru. Niscayanga, allah miru cesedanta custunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu namāj sthāpin̄caṇḍi. Vidhidānaṁ (jakāt) ivvaṇḍi. Mīru mundugā cēsi pampina man̄ci kāryālanu mīru allāh daggara pondutāru. Niścayaṅgā, allāh mīru cēsēdantā cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ, జకాత్‌ను ఇస్తూ ఉండండి, మీరు మీ కోసం ఏ మంచి పనులను ముందుగా పంపుకున్నా అల్లాహ్ వద్ద వాటిని పొందుతారు. నిస్సందేహంగా అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు |