×

మరియు వారు: "యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప, మరెవ్వడూ స్వర్గంలో ప్రవేశించలేడు!" అని అంటారు. ఇవి 2:111 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:111) ayat 111 in Telugu

2:111 Surah Al-Baqarah ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 111 - البَقَرَة - Page - Juz 1

﴿وَقَالُواْ لَن يَدۡخُلَ ٱلۡجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوۡ نَصَٰرَىٰۗ تِلۡكَ أَمَانِيُّهُمۡۗ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[البَقَرَة: 111]

మరియు వారు: "యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప, మరెవ్వడూ స్వర్గంలో ప్రవేశించలేడు!" అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: "మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి

❮ Previous Next ❯

ترجمة: وقالوا لن يدخل الجنة إلا من كان هودا أو نصارى تلك أمانيهم, باللغة التيلجو

﴿وقالوا لن يدخل الجنة إلا من كان هودا أو نصارى تلك أمانيهم﴾ [البَقَرَة: 111]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu: "Yududu leda kraistavudu tappa, marevvadu svarganlo pravesincaledu!" Ani antaru. Ivi vari abhilasalu matrame. Varini ila adugu: "Miru satyavantule ayite daniki mi nidarsanalu cupandi
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru: "Yūduḍu lēdā kraistavuḍu tappa, marevvaḍū svarganlō pravēśin̄calēḍu!" Ani aṇṭāru. Ivi vāri abhilāṣalu mātramē. Vārini ilā aḍugu: "Mīru satyavantulē ayitē dāniki mī nidarśanālu cūpaṇḍi
Muhammad Aziz Ur Rehman
“యూదులు, క్రైస్తవులు తప్ప వేరెవరూ స్వర్గంలో ప్రవేశించలేర”ని వారంటున్నారు. ఇవి వారి ఆశలు, ఆకాంక్షలు మాత్రమే. “మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఆ మేరకు ఏదన్నా నిదర్శనం సమర్పించండి” అని వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek