×

మరియు ఆ (పునరుత్థాన) దినాన్ని గురించి భయభీతి కలిగి ఉండండి, ఆనాడు ఏ వ్యక్తి కూడా 2:123 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:123) ayat 123 in Telugu

2:123 Surah Al-Baqarah ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 123 - البَقَرَة - Page - Juz 1

﴿وَٱتَّقُواْ يَوۡمٗا لَّا تَجۡزِي نَفۡسٌ عَن نَّفۡسٖ شَيۡـٔٗا وَلَا يُقۡبَلُ مِنۡهَا عَدۡلٞ وَلَا تَنفَعُهَا شَفَٰعَةٞ وَلَا هُمۡ يُنصَرُونَ ﴾
[البَقَرَة: 123]

మరియు ఆ (పునరుత్థాన) దినాన్ని గురించి భయభీతి కలిగి ఉండండి, ఆనాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏ మాత్రమూ ఉపయోగపడలేడు. మరియు ఎవడి నుండీ ఎలాంటి పరిహారం స్వీకరించబడదు. మరియు ఎవడికీ సిఫారసూ లాభదాయకం కాజాలదు మరియు వారికెలాంటి సహాయమూ లభించదు

❮ Previous Next ❯

ترجمة: واتقوا يوما لا تجزي نفس عن نفس شيئا ولا يقبل منها عدل, باللغة التيلجو

﴿واتقوا يوما لا تجزي نفس عن نفس شيئا ولا يقبل منها عدل﴾ [البَقَرَة: 123]

Abdul Raheem Mohammad Moulana
Mariyu a (punarut'thana) dinanni gurinci bhayabhiti kaligi undandi, anadu e vyakti kuda maroka vyaktiki e matramu upayogapadaledu. Mariyu evadi nundi elanti pariharam svikarincabadadu. Mariyu evadiki sipharasu labhadayakam kajaladu mariyu varikelanti sahayamu labhincadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu ā (punarut'thāna) dinānni gurin̄ci bhayabhīti kaligi uṇḍaṇḍi, ānāḍu ē vyakti kūḍā maroka vyaktiki ē mātramū upayōgapaḍalēḍu. Mariyu evaḍi nuṇḍī elāṇṭi parihāraṁ svīkarin̄cabaḍadu. Mariyu evaḍikī siphārasū lābhadāyakaṁ kājāladu mariyu vārikelāṇṭi sahāyamū labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
ఎవరూ ఎవరికీ ఏ విధంగానూ తోడ్పడలేని, ఎవరి నుంచీ పరిహారం కూడా స్వీకరించబడని, ఏ సిఫారసూ ఎవరికీ ప్రయోజనకరం కాజాలని, ఎవరికీ సహాయం కూడా చేయజాలని ఆ దినానికి భయపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek