×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతియుతమైన నగరంగా 2:126 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:126) ayat 126 in Telugu

2:126 Surah Al-Baqarah ayat 126 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 126 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِـۧمُ رَبِّ ٱجۡعَلۡ هَٰذَا بَلَدًا ءَامِنٗا وَٱرۡزُقۡ أَهۡلَهُۥ مِنَ ٱلثَّمَرَٰتِ مَنۡ ءَامَنَ مِنۡهُم بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ قَالَ وَمَن كَفَرَ فَأُمَتِّعُهُۥ قَلِيلٗا ثُمَّ أَضۡطَرُّهُۥٓ إِلَىٰ عَذَابِ ٱلنَّارِۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[البَقَرَة: 126]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతియుతమైన నగరంగా చేసి, ఇందు నివసించేవారిలో అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారికి అన్ని రకాల ఫలాలను జీవనోపాధిగా నొసంగు." అని ప్రార్థించినప్పుడు, (అల్లాహ్): "మరియు ఎవడు సత్యతిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించటానికి కొంత కాలం విడిచి పెడ్తాను. తరువాత అతనిని నరకాగ్నిలోకి బలవంతంగా త్రోసివేస్తాను. అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قال إبراهيم رب اجعل هذا بلدا آمنا وارزق أهله من الثمرات, باللغة التيلجو

﴿وإذ قال إبراهيم رب اجعل هذا بلدا آمنا وارزق أهله من الثمرات﴾ [البَقَرَة: 126]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) ibrahim: "O na prabhu! I nagaranni (makkanu) santiyutamaina nagaranga cesi, indu nivasincevarilo allah nu mariyu antima dinanni visvasincevariki anni rakala phalalanu jivanopadhiga nosangu." Ani prarthincinappudu, (allah): "Mariyu evadu satyatiraskari avutado ataniki nenu anandincataniki konta kalam vidici pedtanu. Taruvata atanini narakagniloki balavantanga trosivestanu. Adi enta durbharamaina gamyasthanam!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) ibrāhīm: "Ō nā prabhū! Ī nagarānni (makkānu) śāntiyutamaina nagaraṅgā cēsi, indu nivasin̄cēvārilō allāh nu mariyu antima dinānni viśvasin̄cēvāriki anni rakāla phalālanu jīvanōpādhigā nosaṅgu." Ani prārthin̄cinappuḍu, (allāh): "Mariyu evaḍu satyatiraskāri avutāḍō ataniki nēnu ānandin̄caṭāniki konta kālaṁ viḍici peḍtānu. Taruvāta atanini narakāgnilōki balavantaṅgā trōsivēstānu. Adi enta durbharamaina gamyasthānaṁ!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
“నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. ఈ నగరవాసులలో అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసించే వారికి పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు” అని ఇబ్రాహీం అర్థించినప్పుడు అల్లాహ్‌ ఈ విధంగా పలికాడు: “విశ్వసించనివారికి కూడా నేను కొంత ప్రయోజనం చేకూర్చుతాను. కాని చివరకు వారిని అగ్నిశిక్ష వైపుకు ఈడుస్తాను. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek