×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ ఈ గృహపు (కఅబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ 2:127 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:127) ayat 127 in Telugu

2:127 Surah Al-Baqarah ayat 127 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 127 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ يَرۡفَعُ إِبۡرَٰهِـۧمُ ٱلۡقَوَاعِدَ مِنَ ٱلۡبَيۡتِ وَإِسۡمَٰعِيلُ رَبَّنَا تَقَبَّلۡ مِنَّآۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[البَقَرَة: 127]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ ఈ గృహపు (కఅబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మా ఈ సేవను స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు

❮ Previous Next ❯

ترجمة: وإذ يرفع إبراهيم القواعد من البيت وإسماعيل ربنا تقبل منا إنك أنت, باللغة التيلجو

﴿وإذ يرفع إبراهيم القواعد من البيت وإسماعيل ربنا تقبل منا إنك أنت﴾ [البَقَرَة: 127]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (jnapakam cesukondi) ibrahim mariyu ismayil i grhapu (ka'abah) punadulanu ettetapudu (i vidhanga prarthincaru): "O ma prabhu! Ma i sevanu svikarincu. Niscayanga, nivu matrame sarvam vinevadavu, sarvajnudavu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (jñāpakaṁ cēsukōṇḍi) ibrāhīm mariyu ismāyīl ī gr̥hapu (ka'abah) punādulanu ettēṭapuḍu (ī vidhaṅgā prārthin̄cāru): "Ō mā prabhū! Mā ī sēvanu svīkarin̄cu. Niścayaṅgā, nīvu mātramē sarvaṁ vinēvāḍavu, sarvajñuḍavu
Muhammad Aziz Ur Rehman
ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఇస్మాయీల్‌ (అలైహిస్సలాం)- ఇద్దరూ (కాబా) గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: “మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek