×

మరియు ఈ (కఅబహ్) గృహాన్ని మేము మానవులను తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్యస్థలం)గా మరియు శాంతి 2:125 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:125) ayat 125 in Telugu

2:125 Surah Al-Baqarah ayat 125 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 125 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ جَعَلۡنَا ٱلۡبَيۡتَ مَثَابَةٗ لِّلنَّاسِ وَأَمۡنٗا وَٱتَّخِذُواْ مِن مَّقَامِ إِبۡرَٰهِـۧمَ مُصَلّٗىۖ وَعَهِدۡنَآ إِلَىٰٓ إِبۡرَٰهِـۧمَ وَإِسۡمَٰعِيلَ أَن طَهِّرَا بَيۡتِيَ لِلطَّآئِفِينَ وَٱلۡعَٰكِفِينَ وَٱلرُّكَّعِ ٱلسُّجُودِ ﴾
[البَقَرَة: 125]

మరియు ఈ (కఅబహ్) గృహాన్ని మేము మానవులను తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్యస్థలం)గా మరియు శాంతి నిలయంగా చేసి, ఇబ్రాహీమ్ నిలబడిన చోటును మీరు నమాజ్ చేసే స్థలంగా చేసుకోండన్న విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ లకు: "నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసే వారి కొరకూ పరిశుద్ధంగా ఉంచండి." అని నిర్దేశించాము

❮ Previous Next ❯

ترجمة: وإذ جعلنا البيت مثابة للناس وأمنا واتخذوا من مقام إبراهيم مصلى وعهدنا, باللغة التيلجو

﴿وإذ جعلنا البيت مثابة للناس وأمنا واتخذوا من مقام إبراهيم مصلى وعهدنا﴾ [البَقَرَة: 125]

Abdul Raheem Mohammad Moulana
mariyu i (ka'abah) grhanni memu manavulanu taracuga sandarsince kendram (punyasthalam)ga mariyu santi nilayanga cesi, ibrahim nilabadina cotunu miru namaj cese sthalanga cesukondanna visayanni (jnapakam cesukondi). Mariyu memu ibrahim mariyu ismayil laku: "Na i grhanni pradaksina cesevari koraku, ekanta dhyanam (etikaph) patincevari koraku, vange (ruku'u cese) vari koraku mariyu sajdalu cese vari koraku parisud'dhanga uncandi." Ani nirdesincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu ī (ka'abah) gr̥hānni mēmu mānavulanu taracugā sandarśin̄cē kēndraṁ (puṇyasthalaṁ)gā mariyu śānti nilayaṅgā cēsi, ibrāhīm nilabaḍina cōṭunu mīru namāj cēsē sthalaṅgā cēsukōṇḍanna viṣayānni (jñāpakaṁ cēsukōṇḍi). Mariyu mēmu ibrāhīm mariyu ismāyīl laku: "Nā ī gr̥hānni pradakṣiṇa cēsēvāri korakū, ēkānta dhyānaṁ (ētikāph) pāṭin̄cēvāri korakū, vaṅgē (rukū'u cēsē) vāri korakū mariyu sajdālu cēsē vāri korakū pariśud'dhaṅgā un̄caṇḍi." Ani nirdēśin̄cāmu
Muhammad Aziz Ur Rehman
(జ్ఞాపకం చేసుకోండి) మేము ఈ గృహాన్ని (కాబా గృహాన్ని) మానవులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. “నా గృహాన్ని (సందర్శించి) ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతెకాఫ్‌ పాటించేవారి కోసం, రుకూ సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయీలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek