×

(వారితో ఇలా అను): "(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి 2:138 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:138) ayat 138 in Telugu

2:138 Surah Al-Baqarah ayat 138 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 138 - البَقَرَة - Page - Juz 1

﴿صِبۡغَةَ ٱللَّهِ وَمَنۡ أَحۡسَنُ مِنَ ٱللَّهِ صِبۡغَةٗۖ وَنَحۡنُ لَهُۥ عَٰبِدُونَ ﴾
[البَقَرَة: 138]

(వారితో ఇలా అను): "(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించేవారము

❮ Previous Next ❯

ترجمة: صبغة الله ومن أحسن من الله صبغة ونحن له عابدون, باللغة التيلجو

﴿صبغة الله ومن أحسن من الله صبغة ونحن له عابدون﴾ [البَقَرَة: 138]

Abdul Raheem Mohammad Moulana
(varito ila anu): "(Miru) allah rangunu (dharmanni) svikarincandi. Mariyu allah kante manci rangu (dharmam) evaridi? Mariyu memu ayananu matrame aradhincevaramu
Abdul Raheem Mohammad Moulana
(vāritō ilā anu): "(Mīru) allāh raṅgunu (dharmānni) svīkarin̄caṇḍi. Mariyu allāh kaṇṭē man̄ci raṅgu (dharmaṁ) evaridi? Mariyu mēmu āyananu mātramē ārādhin̄cēvāramu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ రంగును స్వీకరించండి. అల్లాహ్‌ రంగుకన్నా మంచి రంగు ఎవరిది కాగలదు? మేము మాత్రం ఆయన్నే ఆరాధిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek