×

(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఏమీ? అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదిస్తారా? (వాస్తవానికి) ఆయన 2:139 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:139) ayat 139 in Telugu

2:139 Surah Al-Baqarah ayat 139 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 139 - البَقَرَة - Page - Juz 1

﴿قُلۡ أَتُحَآجُّونَنَا فِي ٱللَّهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمۡ وَلَنَآ أَعۡمَٰلُنَا وَلَكُمۡ أَعۡمَٰلُكُمۡ وَنَحۡنُ لَهُۥ مُخۡلِصُونَ ﴾
[البَقَرَة: 139]

(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఏమీ? అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదిస్తారా? (వాస్తవానికి) ఆయన మా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. మా కర్మలు మాకు మరియు మీ కర్మలు మీకు. మరియు మేము ఆయనకు మాత్రమే మనఃపూర్వకంగా విధేయుల మయ్యాము

❮ Previous Next ❯

ترجمة: قل أتحاجوننا في الله وهو ربنا وربكم ولنا أعمالنا ولكم أعمالكم ونحن, باللغة التيلجو

﴿قل أتحاجوننا في الله وهو ربنا وربكم ولنا أعمالنا ولكم أعمالكم ونحن﴾ [البَقَرَة: 139]

Abdul Raheem Mohammad Moulana
(O muham'mad!) Varito anu: "Emi? Allah visayanlo miru mato vadistara? (Vastavaniki) ayana ma prabhuvu mariyu mi prabhuvu kudanu. Ma karmalu maku mariyu mi karmalu miku. Mariyu memu ayanaku matrame manahpurvakanga vidheyula mayyamu
Abdul Raheem Mohammad Moulana
(Ō muham'mad!) Vāritō anu: "Ēmī? Allāh viṣayanlō mīru mātō vādistārā? (Vāstavāniki) āyana mā prabhuvu mariyu mī prabhuvu kūḍānu. Mā karmalu māku mariyu mī karmalu mīku. Mariyu mēmu āyanaku mātramē manaḥpūrvakaṅgā vidhēyula mayyāmu
Muhammad Aziz Ur Rehman
వారితో చెప్పు : “ఏమిటీ, మాకూ ప్రభువు, మీకూ ప్రభువు అయిన అల్లాహ్‌ విషయంలో మీరు మాతో వాదులాడుతారా? మా ఆచరణలు మాకు, మీ ఆచరణలు మీకు. మేము ఆయనకే అంకితం అయ్యాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek