×

వారు కూడా మీరు విశ్వసించినట్లు విశ్వసిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగిపోతే, 2:137 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:137) ayat 137 in Telugu

2:137 Surah Al-Baqarah ayat 137 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 137 - البَقَرَة - Page - Juz 1

﴿فَإِنۡ ءَامَنُواْ بِمِثۡلِ مَآ ءَامَنتُم بِهِۦ فَقَدِ ٱهۡتَدَواْۖ وَّإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا هُمۡ فِي شِقَاقٖۖ فَسَيَكۡفِيكَهُمُ ٱللَّهُۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[البَقَرَة: 137]

వారు కూడా మీరు విశ్వసించినట్లు విశ్వసిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగిపోతే, విరోధం వహించిన వారవుతారు. (వారి నుండి రక్షించటానికి) మీకు అల్లాహ్ చాలు. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: فإن آمنوا بمثل ما آمنتم به فقد اهتدوا وإن تولوا فإنما هم, باللغة التيلجو

﴿فإن آمنوا بمثل ما آمنتم به فقد اهتدوا وإن تولوا فإنما هم﴾ [البَقَرَة: 137]

Abdul Raheem Mohammad Moulana
varu kuda miru visvasincinatlu visvasiste, varu sanmargam pondina varavutaru. Okavela varu tirigipote, virodham vahincina varavutaru. (Vari nundi raksincataniki) miku allah calu. Ayane sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
vāru kūḍā mīru viśvasin̄cinaṭlu viśvasistē, vāru sanmārgaṁ pondina vāravutāru. Okavēḷa vāru tirigipōtē, virōdhaṁ vahin̄cina vāravutāru. (Vāri nuṇḍi rakṣin̄caṭāniki) mīku allāh cālu. Āyanē sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు. విముఖత గనక చూపితే వారు వైరభావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం. వారి బారి నుండి (రక్షించటానికి) నీకు అల్లాహ్‌ చాలు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek