Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 144 - البَقَرَة - Page - Juz 2
﴿قَدۡ نَرَىٰ تَقَلُّبَ وَجۡهِكَ فِي ٱلسَّمَآءِۖ فَلَنُوَلِّيَنَّكَ قِبۡلَةٗ تَرۡضَىٰهَاۚ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَحَيۡثُ مَا كُنتُمۡ فَوَلُّواْ وُجُوهَكُمۡ شَطۡرَهُۥۗ وَإِنَّ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ لَيَعۡلَمُونَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّهِمۡۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا يَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 144]
﴿قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاها فول وجهك شطر﴾ [البَقَرَة: 144]
Abdul Raheem Mohammad Moulana (O pravakta!) Vastavaniki memu, nivu palumarlu ni mukhanni akasam vaipunaku ettadam cusamu. Kavuna memu ninnu, nivu korina khibla vaipunaku tripputunnamu. Kavuna nivu masjad al haram vaipunaku ni mukhanni trippuko! Ikapai miranta ekkada unna sare (namaju cesetappudu), mi mukhalanu a vaipunake trippukondi. Mariyu niscayanga, grantham galavariki idi tama prabhuvu taraphu nundi vaccina satyamani baga telusu. Mariyu allah vari karmala gurinci nirlaksyanga ledu |
Abdul Raheem Mohammad Moulana (Ō pravaktā!) Vāstavāniki mēmu, nīvu palumārlu nī mukhānni ākāśaṁ vaipunaku ettaḍaṁ cūśāmu. Kāvuna mēmu ninnu, nīvu kōrina khiblā vaipunaku tripputunnāmu. Kāvuna nīvu masjad al harām vaipunaku nī mukhānni trippukō! Ikapai mīrantā ekkaḍa unnā sarē (namāju cēsēṭappuḍu), mī mukhālanu ā vaipunakē trippukōṇḍi. Mariyu niścayaṅgā, granthaṁ galavāriki idi tama prabhuvu taraphu nuṇḍi vaccina satyamani bāgā telusu. Mariyu allāh vāri karmala gurin̄ci nirlakṣyaṅgā lēḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపుకు త్రిప్పుకో. మీరెక్కడున్నాసరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు |