Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 143 - البَقَرَة - Page - Juz 2
﴿وَكَذَٰلِكَ جَعَلۡنَٰكُمۡ أُمَّةٗ وَسَطٗا لِّتَكُونُواْ شُهَدَآءَ عَلَى ٱلنَّاسِ وَيَكُونَ ٱلرَّسُولُ عَلَيۡكُمۡ شَهِيدٗاۗ وَمَا جَعَلۡنَا ٱلۡقِبۡلَةَ ٱلَّتِي كُنتَ عَلَيۡهَآ إِلَّا لِنَعۡلَمَ مَن يَتَّبِعُ ٱلرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيۡهِۚ وَإِن كَانَتۡ لَكَبِيرَةً إِلَّا عَلَى ٱلَّذِينَ هَدَى ٱللَّهُۗ وَمَا كَانَ ٱللَّهُ لِيُضِيعَ إِيمَٰنَكُمۡۚ إِنَّ ٱللَّهَ بِٱلنَّاسِ لَرَءُوفٞ رَّحِيمٞ ﴾
[البَقَرَة: 143]
﴿وكذلك جعلناكم أمة وسطا لتكونوا شهداء على الناس ويكون الرسول عليكم شهيدا﴾ [البَقَرَة: 143]
Abdul Raheem Mohammad Moulana mariyu miru prajalaku saksuluga undataniki mariyu sandesaharudu (muham'mad) miku saksiga undataniki" memu, mim'malni oka madhyastha (uttama mariyu n'yayasilamaina) samajanga cesamu. Mariyu evaru sandesaharunni anusaristaro mariyu evaru tama madamala mida venudirigi potaro anedi parisilincadaniki nivu purvam anusarince khibla (baitul makhdis) nu khiblaga cesi unnamu. Mariyu idi vastavaniki allah margadarsakatvam cupina variki tappa, itarulaku bharamainadi. Mariyu allah mi visvasanni (baitul makhdis vaipunaku cesina namajulanu) ennadu vrtha ceyadu." Niscayanga, allah prajala patla kanikarudu, apara karunapradata |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru prajalaku sākṣulugā uṇḍaṭāniki mariyu sandēśaharuḍu (muham'mad) mīku sākṣigā uṇḍaṭāniki" mēmu, mim'malni oka madhyastha (uttama mariyu n'yāyaśīlamaina) samājaṅgā cēśāmu. Mariyu evaru sandēśaharuṇṇi anusaristārō mariyu evaru tama maḍamala mīda venudirigi pōtārō anēdi pariśīlin̄caḍāniki nīvu pūrvaṁ anusarin̄cē khiblā (baitul makhdis) nu khiblāgā cēsi unnāmu. Mariyu idi vāstavāniki allāh mārgadarśakatvaṁ cūpina vāriki tappa, itarulaku bhāramainadi. Mariyu allāh mī viśvāsānni (baitul makhdis vaipunaku cēsina namājulanu) ennaḍū vr̥thā cēyaḍu." Niścayaṅgā, allāh prajala paṭla kanikaruḍu, apāra karuṇāpradāta |
Muhammad Aziz Ur Rehman అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ ‘ఖిబ్లా’గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు |