×

మరియు ప్రతి ఒక (సంఘం) ఒక దిశ వైపునకు ముఖం త్రిప్పుతుంది. కావున మీరు మంచిపనులు 2:148 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:148) ayat 148 in Telugu

2:148 Surah Al-Baqarah ayat 148 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 148 - البَقَرَة - Page - Juz 2

﴿وَلِكُلّٖ وِجۡهَةٌ هُوَ مُوَلِّيهَاۖ فَٱسۡتَبِقُواْ ٱلۡخَيۡرَٰتِۚ أَيۡنَ مَا تَكُونُواْ يَأۡتِ بِكُمُ ٱللَّهُ جَمِيعًاۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[البَقَرَة: 148]

మరియు ప్రతి ఒక (సంఘం) ఒక దిశ వైపునకు ముఖం త్రిప్పుతుంది. కావున మీరు మంచిపనులు చేయటానికి త్వరపడండి. మీరెక్కడున్నా సరే, అల్లాహ్ మీ అందరినీ (తీర్పుదినం నాడు తన సన్నిధిలోకి) రప్పిస్తాడు. నిశ్చయంగా! అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు

❮ Previous Next ❯

ترجمة: ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أين ما تكونوا يأت بكم الله, باللغة التيلجو

﴿ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أين ما تكونوا يأت بكم الله﴾ [البَقَرَة: 148]

Abdul Raheem Mohammad Moulana
mariyu prati oka (sangham) oka disa vaipunaku mukham tripputundi. Kavuna miru mancipanulu ceyataniki tvarapadandi. Mirekkadunna sare, allah mi andarini (tirpudinam nadu tana sannidhiloki) rappistadu. Niscayanga! Allah pratidi ceyagala samarthudu
Abdul Raheem Mohammad Moulana
mariyu prati oka (saṅghaṁ) oka diśa vaipunaku mukhaṁ tripputundi. Kāvuna mīru man̄cipanulu cēyaṭāniki tvarapaḍaṇḍi. Mīrekkaḍunnā sarē, allāh mī andarinī (tīrpudinaṁ nāḍu tana sannidhilōki) rappistāḍu. Niścayaṅgā! Allāh pratidī cēyagala samarthuḍu
Muhammad Aziz Ur Rehman
ప్రతి ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి. మీరు ఎక్కడ ఉన్నాసరే అల్లాహ్‌ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek