×

మరియు నీవు ఎక్కడికి బయలు దేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ 2:149 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:149) ayat 149 in Telugu

2:149 Surah Al-Baqarah ayat 149 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 149 - البَقَرَة - Page - Juz 2

﴿وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۖ وَإِنَّهُۥ لَلۡحَقُّ مِن رَّبِّكَۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 149]

మరియు నీవు ఎక్కడికి బయలు దేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు

❮ Previous Next ❯

ترجمة: ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وإنه للحق من ربك, باللغة التيلجو

﴿ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وإنه للحق من ربك﴾ [البَقَرَة: 149]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu ekkadiki bayalu derina sare! Ni mukhanni (namaj lo) masjid al haram vaipunake trippuko. Mariyu niscayanga, idi ni prabhuvu taraphu nundi vaccina satyam. Mariyu allah mi karmala patla nirlaksyanga ledu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu ekkaḍiki bayalu dērinā sarē! Nī mukhānni (namāj lō) masjid al harām vaipunakē trippukō. Mariyu niścayaṅgā, idi nī prabhuvu taraphu nuṇḍi vaccina satyaṁ. Mariyu allāh mī karmala paṭla nirlakṣyaṅgā lēḍu
Muhammad Aziz Ur Rehman
నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా (నమాజు కోసం) నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు. ఇదే నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలియకుండా లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek