×

అందులో (ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ 2:162 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:162) ayat 162 in Telugu

2:162 Surah Al-Baqarah ayat 162 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 162 - البَقَرَة - Page - Juz 2

﴿خَٰلِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنۡهُمُ ٱلۡعَذَابُ وَلَا هُمۡ يُنظَرُونَ ﴾
[البَقَرَة: 162]

అందులో (ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ మరియు వారికి మళ్ళీ వ్యవధి ఇవ్వటం కానీ జరుగదు

❮ Previous Next ❯

ترجمة: خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون, باللغة التيلجو

﴿خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون﴾ [البَقَرَة: 162]

Abdul Raheem Mohammad Moulana
andulo (a sapagrasta sthitilone narakanlo) varu sasvatanga untaru. Vari siksanu taggincatam kani mariyu variki malli vyavadhi ivvatam kani jarugadu
Abdul Raheem Mohammad Moulana
andulō (ā śāpagrasta sthitilōnē narakanlō) vāru śāśvataṅgā uṇṭāru. Vāri śikṣanu taggin̄caṭaṁ kānī mariyu vāriki maḷḷī vyavadhi ivvaṭaṁ kānī jarugadu
Muhammad Aziz Ur Rehman
అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek