×

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి, దానికి బదులుగా అల్పలాభం పొందుతారో, అలాంటి 2:174 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:174) ayat 174 in Telugu

2:174 Surah Al-Baqarah ayat 174 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 174 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّ ٱلَّذِينَ يَكۡتُمُونَ مَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلۡكِتَٰبِ وَيَشۡتَرُونَ بِهِۦ ثَمَنٗا قَلِيلًا أُوْلَٰٓئِكَ مَا يَأۡكُلُونَ فِي بُطُونِهِمۡ إِلَّا ٱلنَّارَ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَلَا يُزَكِّيهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٌ ﴾
[البَقَرَة: 174]

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి, దానికి బదులుగా అల్పలాభం పొందుతారో, అలాంటి వారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటున్నారు మరియు అల్లాహ్ పునరుత్థాన దినమున వారితో మాట్లాడడు మరియు వారిని శుద్ధపరచడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين يكتمون ما أنـزل الله من الكتاب ويشترون به ثمنا قليلا, باللغة التيلجو

﴿إن الذين يكتمون ما أنـزل الله من الكتاب ويشترون به ثمنا قليلا﴾ [البَقَرَة: 174]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite allah granthanlo avatarimpajesina sandesalanu daci, daniki baduluga alpalabham pondutaro, alanti varu tama kadupulanu kevalam agnito nimpukuntunnaru mariyu allah punarut'thana dinamuna varito matladadu mariyu varini sud'dhaparacadu mariyu variki badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē allāh granthanlō avatarimpajēsina sandēśālanu dāci, dāniki badulugā alpalābhaṁ pondutārō, alāṇṭi vāru tama kaḍupulanu kēvalaṁ agnitō nimpukuṇṭunnāru mariyu allāh punarut'thāna dinamuna vāritō māṭlāḍaḍu mariyu vārini śud'dhaparacaḍu mariyu vāriki bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్‌ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek