×

మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు అతడు ఆస్తిపాస్తులు గలవాడైతే అతడు తన తల్లిదండ్రుల కొరకు మరియు 2:180 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:180) ayat 180 in Telugu

2:180 Surah Al-Baqarah ayat 180 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 180 - البَقَرَة - Page - Juz 2

﴿كُتِبَ عَلَيۡكُمۡ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ إِن تَرَكَ خَيۡرًا ٱلۡوَصِيَّةُ لِلۡوَٰلِدَيۡنِ وَٱلۡأَقۡرَبِينَ بِٱلۡمَعۡرُوفِۖ حَقًّا عَلَى ٱلۡمُتَّقِينَ ﴾
[البَقَرَة: 180]

మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు అతడు ఆస్తిపాస్తులు గలవాడైతే అతడు తన తల్లిదండ్రుల కొరకు మరియు సమీపబంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణశాసనం (వీలునామా) వ్రాయాలి. ఇది దైవభితి గలవారి విద్యుక్త ధర్మం

❮ Previous Next ❯

ترجمة: كتب عليكم إذا حضر أحدكم الموت إن ترك خيرا الوصية للوالدين والأقربين, باللغة التيلجو

﴿كتب عليكم إذا حضر أحدكم الموت إن ترك خيرا الوصية للوالدين والأقربين﴾ [البَقَرَة: 180]

Abdul Raheem Mohammad Moulana
milo evarikaina maranakalam samipincinappudu atadu astipastulu galavadaite atadu tana tallidandrula koraku mariyu samipabandhuvula koraku dharmasam'matamaina maranasasanam (vilunama) vrayali. Idi daivabhiti galavari vidyukta dharmam
Abdul Raheem Mohammad Moulana
mīlō evarikainā maraṇakālaṁ samīpin̄cinappuḍu ataḍu āstipāstulu galavāḍaitē ataḍu tana tallidaṇḍrula koraku mariyu samīpabandhuvula koraku dharmasam'matamaina maraṇaśāsanaṁ (vīlunāmā) vrāyāli. Idi daivabhiti galavāri vidyukta dharmaṁ
Muhammad Aziz Ur Rehman
మీలో ఎవరికయినా మరణ ఘడియలు సమీపించి, వారి వద్ద ఆస్తిపాస్తులున్నట్లయితే, వారు తమ తల్లిదండ్రుల, సమీప బంధువుల పేర ఉత్తమరీతిలో వీలునామా వ్రాసిపోవటం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విధ్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek