×

ఇక దానిని (వీలునామాను) విన్నవారు, తరువాత ఒకవేళ దానిని మార్చితే, దాని పాపమంతా నిశ్చయంగా, ఆ 2:181 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:181) ayat 181 in Telugu

2:181 Surah Al-Baqarah ayat 181 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 181 - البَقَرَة - Page - Juz 2

﴿فَمَنۢ بَدَّلَهُۥ بَعۡدَ مَا سَمِعَهُۥ فَإِنَّمَآ إِثۡمُهُۥ عَلَى ٱلَّذِينَ يُبَدِّلُونَهُۥٓۚ إِنَّ ٱللَّهَ سَمِيعٌ عَلِيمٞ ﴾
[البَقَرَة: 181]

ఇక దానిని (వీలునామాను) విన్నవారు, తరువాత ఒకవేళ దానిని మార్చితే, దాని పాపమంతా నిశ్చయంగా, ఆ మార్చిన వారి పైననే ఉంటుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: فمن بدله بعد ما سمعه فإنما إثمه على الذين يبدلونه إن الله, باللغة التيلجو

﴿فمن بدله بعد ما سمعه فإنما إثمه على الذين يبدلونه إن الله﴾ [البَقَرَة: 181]

Abdul Raheem Mohammad Moulana
ika danini (vilunamanu) vinnavaru, taruvata okavela danini marcite, dani papamanta niscayanga, a marcina vari painane untundi. Niscayanga, allah sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
ika dānini (vīlunāmānu) vinnavāru, taruvāta okavēḷa dānini mārcitē, dāni pāpamantā niścayaṅgā, ā mārcina vāri painanē uṇṭundi. Niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
వీలునామా (వసీయతు గురించి) విన్న తరువాత కూడా ఏ వ్యక్తయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లాహ్‌ వినేవాడు, తెలిసినవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek