Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 186 - البَقَرَة - Page - Juz 2
﴿وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌۖ أُجِيبُ دَعۡوَةَ ٱلدَّاعِ إِذَا دَعَانِۖ فَلۡيَسۡتَجِيبُواْ لِي وَلۡيُؤۡمِنُواْ بِي لَعَلَّهُمۡ يَرۡشُدُونَ ﴾
[البَقَرَة: 186]
﴿وإذا سألك عبادي عني فإني قريب أجيب دعوة الداع إذا دعان فليستجيبوا﴾ [البَقَرَة: 186]
Abdul Raheem Mohammad Moulana mariyu na dasulu, nannu gurinci ninnu adigite: "Nenu (variki) ati samipanlone unnanu. Pilicevadu nannu pilicinappudu nenu atani pilupu vini, javabistanu. Kabatti varu saraina margam pondataniki, na ajnanu anusarincali mariyu na yandu visvasam kaligi untali." Ani, ceppu |
Abdul Raheem Mohammad Moulana mariyu nā dāsulu, nannu gurin̄ci ninnu aḍigitē: "Nēnu (vāriki) ati samīpanlōnē unnānu. Pilicēvāḍu nannu pilicinappuḍu nēnu atani pilupu vini, javābistānu. Kābaṭṭi vāru saraina mārgaṁ pondaṭāniki, nā ājñanu anusarin̄cāli mariyu nā yandu viśvāsaṁ kaligi uṇṭāli." Ani, ceppu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు |