×

రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే 2:185 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:185) ayat 185 in Telugu

2:185 Surah Al-Baqarah ayat 185 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 185 - البَقَرَة - Page - Juz 2

﴿شَهۡرُ رَمَضَانَ ٱلَّذِيٓ أُنزِلَ فِيهِ ٱلۡقُرۡءَانُ هُدٗى لِّلنَّاسِ وَبَيِّنَٰتٖ مِّنَ ٱلۡهُدَىٰ وَٱلۡفُرۡقَانِۚ فَمَن شَهِدَ مِنكُمُ ٱلشَّهۡرَ فَلۡيَصُمۡهُۖ وَمَن كَانَ مَرِيضًا أَوۡ عَلَىٰ سَفَرٖ فَعِدَّةٞ مِّنۡ أَيَّامٍ أُخَرَۗ يُرِيدُ ٱللَّهُ بِكُمُ ٱلۡيُسۡرَ وَلَا يُرِيدُ بِكُمُ ٱلۡعُسۡرَ وَلِتُكۡمِلُواْ ٱلۡعِدَّةَ وَلِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[البَقَرَة: 185]

రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి

❮ Previous Next ❯

ترجمة: شهر رمضان الذي أنـزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان, باللغة التيلجو

﴿شهر رمضان الذي أنـزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان﴾ [البَقَرَة: 185]

Abdul Raheem Mohammad Moulana
Ramadan nela! Andulo divya khur'an manavulaku margadarsakatvanga, avatarimpajeyabadindi! Mariyu andulo sanmargam cupe mariyu satyasatyalanu verparace, spastamaina upadesalunnayi. Kavuna milo a nelanu pondina vyakti a nelanta (vidhiga) upavasa mundali. Kani vyadhigrastudaina vadu, leka prayananlo unnavadu, (a upavasalanu) vere dinalalo purti ceyali. Allah miku saulabhyam ceyagorutunnade kani, mim'malni kastapettadalacu koledu. Idi miru upavasa dinala sankhyanu purti ceyagalaga taniki mariyu miku sanmargam cupinanduku, miru allah mahaniyatanu (ghanatanu) koniyadataniki mariyu miru krtajnatalu telupukovataniki
Abdul Raheem Mohammad Moulana
Ramadān nela! Andulō divya khur'ān mānavulaku mārgadarśakatvaṅgā, avatarimpajēyabaḍindi! Mariyu andulō sanmārgaṁ cūpē mariyu satyāsatyālanu vērparacē, spaṣṭamaina upadēśālunnāyi. Kāvuna mīlō ā nelanu pondina vyakti ā nelantā (vidhigā) upavāsa muṇḍāli. Kāni vyādhigrastuḍaina vāḍu, lēka prayāṇanlō unnavāḍu, (ā upavāsālanu) vērē dinālalō pūrti cēyāli. Allāh mīku saulabhyaṁ cēyagōrutunnāḍē kānī, mim'malni kaṣṭapeṭṭadalacu kōlēdu. Idi mīru upavāsa dināla saṅkhyanu pūrti cēyagalaga ṭāniki mariyu mīku sanmārgaṁ cūpinanduku, mīru allāh mahanīyatanu (ghanatanu) koniyāḍaṭāniki mariyu mīru kr̥tajñatalu telupukōvaṭāniki
Muhammad Aziz Ur Rehman
రమజాను నెల – ఖుర్‌ఆన్‌ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణీకుని గానో ఉన్న వారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్‌ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్‌ అభిలాష
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek