Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 187 - البَقَرَة - Page - Juz 2
﴿أُحِلَّ لَكُمۡ لَيۡلَةَ ٱلصِّيَامِ ٱلرَّفَثُ إِلَىٰ نِسَآئِكُمۡۚ هُنَّ لِبَاسٞ لَّكُمۡ وَأَنتُمۡ لِبَاسٞ لَّهُنَّۗ عَلِمَ ٱللَّهُ أَنَّكُمۡ كُنتُمۡ تَخۡتَانُونَ أَنفُسَكُمۡ فَتَابَ عَلَيۡكُمۡ وَعَفَا عَنكُمۡۖ فَٱلۡـَٰٔنَ بَٰشِرُوهُنَّ وَٱبۡتَغُواْ مَا كَتَبَ ٱللَّهُ لَكُمۡۚ وَكُلُواْ وَٱشۡرَبُواْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ ٱلۡخَيۡطُ ٱلۡأَبۡيَضُ مِنَ ٱلۡخَيۡطِ ٱلۡأَسۡوَدِ مِنَ ٱلۡفَجۡرِۖ ثُمَّ أَتِمُّواْ ٱلصِّيَامَ إِلَى ٱلَّيۡلِۚ وَلَا تُبَٰشِرُوهُنَّ وَأَنتُمۡ عَٰكِفُونَ فِي ٱلۡمَسَٰجِدِۗ تِلۡكَ حُدُودُ ٱللَّهِ فَلَا تَقۡرَبُوهَاۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ ءَايَٰتِهِۦ لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَّقُونَ ﴾
[البَقَرَة: 187]
﴿أحل لكم ليلة الصيام الرفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس﴾ [البَقَرَة: 187]
Abdul Raheem Mohammad Moulana Upavasapu ratrulandu miku mi bharyalato ratikrida (raphas) dharmasam'matam ceyabadindi. Varu mi vastralu, miru vari vastralu. Vastavaniki miru rahasyanga atmadrohaniki palpadutunnarane visayam allah ku telusu. Kavuna ayana mi pascattapanni svikarincadu mariyu mim'malni mannincadu. Ika nundi miru mi bharyalato sambhogam (basir) ceyandi mariyu allah mi koraku vrasina danini korandi. Mariyu udayakalapu tellarekhalu ratri nallacarala nundi spastapade varaku, miru tinandi, tragandi. A taruvata cikati pade varaku mi upavasanni purti ceyyandi. Kani masjidulalo etekaph patincetappudu, miru mi strilato sambhogincakandi. Ivi allah erparacina haddulu, kavuna ullanghince (uddesanto) vitini samipincakandi. I vidhanga allah tana ajnanu prajalaku spastam cestunnadu. Bahusa varu bhayabhaktulu kaligi untarani |
Abdul Raheem Mohammad Moulana Upavāsapu rātrulandu mīku mī bhāryalatō ratikrīḍa (raphas) dharmasam'mataṁ cēyabaḍindi. Vāru mī vastrālu, mīru vāri vastrālu. Vāstavāniki mīru rahasyaṅgā ātmadrōhāniki pālpaḍutunnāranē viṣayaṁ allāh ku telusu. Kāvuna āyana mī paścāttāpānni svīkarin̄cāḍu mariyu mim'malni mannin̄cāḍu. Ika nuṇḍi mīru mī bhāryalatō sambhōgaṁ (bāṣir) cēyaṇḍi mariyu allāh mī koraku vrāsina dānini kōraṇḍi. Mariyu udayakālapu tellarēkhalu rātri nallacārala nuṇḍi spaṣṭapaḍē varaku, mīru tinaṇḍi, trāgaṇḍi. Ā taruvāta cīkaṭi paḍē varakū mī upavāsānni pūrti ceyyaṇḍi. Kāni masjidulalō ētekāph pāṭin̄cēṭappuḍu, mīru mī strīlatō sambhōgin̄cakaṇḍi. Ivi allāh ērparacina haddulu, kāvuna ullaṅghin̄cē (uddēśantō) vīṭini samīpin̄cakaṇḍi. Ī vidhaṅgā allāh tana ājñanu prajalaku spaṣṭaṁ cēstunnāḍu. Bahuśā vāru bhayabhaktulu kaligi uṇṭārani |
Muhammad Aziz Ur Rehman ఉపవాస కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుంచి మీరు మీ భార్యలతో (ఉపవాసపు రాత్రులందు) రమించడానికీ, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించటానికీ మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి, త్రాగండి. ఆ తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి. ఇంకా – మీరు మస్జిదులలో ‘ఏతెకాఫ్’ పాటించేకాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్ (నిర్ధారించిన) హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకుగాను అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమరచి చెబుతున్నాడు |