×

మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో, ఇతరుల 2:188 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:188) ayat 188 in Telugu

2:188 Surah Al-Baqarah ayat 188 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 188 - البَقَرَة - Page - Juz 2

﴿وَلَا تَأۡكُلُوٓاْ أَمۡوَٰلَكُم بَيۡنَكُم بِٱلۡبَٰطِلِ وَتُدۡلُواْ بِهَآ إِلَى ٱلۡحُكَّامِ لِتَأۡكُلُواْ فَرِيقٗا مِّنۡ أَمۡوَٰلِ ٱلنَّاسِ بِٱلۡإِثۡمِ وَأَنتُمۡ تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 188]

మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో, ఇతరుల ఆస్తిలో కొంతభాగం తినే దురుద్ధేశంతో, న్యాయాధికారులకు లంచాలు ఇవ్వకండి

❮ Previous Next ❯

ترجمة: ولا تأكلوا أموالكم بينكم بالباطل وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من, باللغة التيلجو

﴿ولا تأكلوا أموالكم بينكم بالباطل وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من﴾ [البَقَرَة: 188]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru okari som'munu marokaru an'yayanga kabalincakandi mariyu bud'dhipurvakanga, akramamaina ritilo, itarula astilo kontabhagam tine durud'dhesanto, n'yayadhikarulaku lancalu ivvakandi
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru okari som'munu marokaru an'yāyaṅgā kabaḷin̄cakaṇḍi mariyu bud'dhipūrvakaṅgā, akramamaina rītilō, itarula āstilō kontabhāgaṁ tinē durud'dhēśantō, n'yāyādhikārulaku lan̄cālu ivvakaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek