×

లేక (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మ చీకట్లలో ఉరుములు, మెరుపులు 2:19 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:19) ayat 19 in Telugu

2:19 Surah Al-Baqarah ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 19 - البَقَرَة - Page - Juz 1

﴿أَوۡ كَصَيِّبٖ مِّنَ ٱلسَّمَآءِ فِيهِ ظُلُمَٰتٞ وَرَعۡدٞ وَبَرۡقٞ يَجۡعَلُونَ أَصَٰبِعَهُمۡ فِيٓ ءَاذَانِهِم مِّنَ ٱلصَّوَٰعِقِ حَذَرَ ٱلۡمَوۡتِۚ وَٱللَّهُ مُحِيطُۢ بِٱلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 19]

లేక (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మ చీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరుముల భీకర ధ్వని విని, మృత్యుభయం చేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: أو كصيب من السماء فيه ظلمات ورعد وبرق يجعلون أصابعهم في آذانهم, باللغة التيلجو

﴿أو كصيب من السماء فيه ظلمات ورعد وبرق يجعلون أصابعهم في آذانهم﴾ [البَقَرَة: 19]

Abdul Raheem Mohammad Moulana
Leka (maroka upamanam): Akasam nundi ghoranga varsam kurustunnadi; cim'ma cikatlalo urumulu, merupulu merustunnayi. A urumula bhikara dhvani vini, mrtyubhayam ceta varu tama vrellanu cevulalo durcukuntunnaru. Mariyu allah satya tiraskarulanu anni vaipula nundi avarinci unnadu
Abdul Raheem Mohammad Moulana
Lēka (maroka upamānaṁ): Ākāśaṁ nuṇḍi ghōraṅgā varṣaṁ kurustunnadi; cim'ma cīkaṭlalō urumulu, merupulu merustunnāyi. Ā urumula bhīkara dhvani vini, mr̥tyubhayaṁ cēta vāru tama vrēḷḷanu cevulalō dūrcukuṇṭunnāru. Mariyu allāh satya tiraskārulanu anni vaipula nuṇḍi āvarin̄ci unnāḍu
Muhammad Aziz Ur Rehman
లేదా (వారి ఉపమానం) ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది – అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు! ఉరుముల గర్జన విని, మృత్యు భయంతో వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్‌ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచీ ముట్టడిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek