Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 18 - البَقَرَة - Page - Juz 1
﴿صُمُّۢ بُكۡمٌ عُمۡيٞ فَهُمۡ لَا يَرۡجِعُونَ ﴾
[البَقَرَة: 18]
﴿صم بكم عمي فهم لا يرجعون﴾ [البَقَرَة: 18]
Abdul Raheem Mohammad Moulana (varu) cevitivaru, mugavaru, gruddivaru, ika varu (rjumarganiki) maraliraleru |
Abdul Raheem Mohammad Moulana (vāru) ceviṭivāru, mūgavāru, gruḍḍivāru, ika vāru (r̥jumārgāniki) maralirālēru |
Muhammad Aziz Ur Rehman వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు (సరైన దారికి) మరలిరారు |