Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 20 - البَقَرَة - Page - Juz 1
﴿يَكَادُ ٱلۡبَرۡقُ يَخۡطَفُ أَبۡصَٰرَهُمۡۖ كُلَّمَآ أَضَآءَ لَهُم مَّشَوۡاْ فِيهِ وَإِذَآ أَظۡلَمَ عَلَيۡهِمۡ قَامُواْۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَذَهَبَ بِسَمۡعِهِمۡ وَأَبۡصَٰرِهِمۡۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[البَقَرَة: 20]
﴿يكاد البرق يخطف أبصارهم كلما أضاء لهم مشوا فيه وإذا أظلم عليهم﴾ [البَقَرَة: 20]
Abdul Raheem Mohammad Moulana a merupu vari drstini incu mincu eguravesuku poyinatluntundi. Pratisari adi merisinappudu, varu munduku nadustaru mariyu varipai cikati kram'mu konagane varu agipotaru. Mariyu allah korite vari vinikidini mariyu vari cupunu tolagince vadu. Niscayanga, allah pratidi ceyagala samardhudu |
Abdul Raheem Mohammad Moulana ā merupu vāri dr̥ṣṭini in̄cu min̄cu eguravēsuku pōyinaṭluṇṭundi. Pratisāri adi merisinappuḍu, vāru munduku naḍustāru mariyu vāripai cīkaṭi kram'mu konagānē vāru āgipōtāru. Mariyu allāh kōritē vāri vinikiḍinī mariyu vāri cūpunū tolagin̄cē vāḍu. Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍu |
Muhammad Aziz Ur Rehman మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా! అన్నట్టుంది వారి పరిస్థితి. అవి (మెరుపు తీగలు) వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంతదూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారి వినేశక్తినీ, కంటిచూపునూ పోగొట్టేవాడే, నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు |