×

వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి 2:191 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:191) ayat 191 in Telugu

2:191 Surah Al-Baqarah ayat 191 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 191 - البَقَرَة - Page - Juz 2

﴿وَٱقۡتُلُوهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوهُمۡ وَأَخۡرِجُوهُم مِّنۡ حَيۡثُ أَخۡرَجُوكُمۡۚ وَٱلۡفِتۡنَةُ أَشَدُّ مِنَ ٱلۡقَتۡلِۚ وَلَا تُقَٰتِلُوهُمۡ عِندَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ حَتَّىٰ يُقَٰتِلُوكُمۡ فِيهِۖ فَإِن قَٰتَلُوكُمۡ فَٱقۡتُلُوهُمۡۗ كَذَٰلِكَ جَزَآءُ ٱلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 191]

వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి తరిమి వేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమి వేయండి. మరియు సత్యధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా), చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్ అల్ హరామ్ వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుద్ధం చేయకండి. ఒకవేళ వారే మీతో (ఆ పవిత్ర స్థలంలో) యుద్ధం చేస్తే వారిని వధించండి. ఇదే సత్యతిరస్కారులకు తగిన శిక్ష

❮ Previous Next ❯

ترجمة: واقتلوهم حيث ثقفتموهم وأخرجوهم من حيث أخرجوكم والفتنة أشد من القتل ولا, باللغة التيلجو

﴿واقتلوهم حيث ثقفتموهم وأخرجوهم من حيث أخرجوكم والفتنة أشد من القتل ولا﴾ [البَقَرَة: 191]

Abdul Raheem Mohammad Moulana
Varu, miku ekkada eduraite akkadane varini campandi. Mariyu varu mim'malni eccati nundi tarimi vesaro, miru kuda varini accati nundi tarimi veyandi. Mariyu satyadharmaniki adduga nilavatam (phitna), campatam kante ghoramainadi. Masjid al haram vadda varu mito yud'dham ceyananta varaku miru varito akkada yud'dham ceyakandi. Okavela vare mito (a pavitra sthalanlo) yud'dham ceste varini vadhincandi. Ide satyatiraskarulaku tagina siksa
Abdul Raheem Mohammad Moulana
Vāru, mīku ekkaḍa eduraitē akkaḍanē vārini campaṇḍi. Mariyu vāru mim'malni eccaṭi nuṇḍi tarimi vēśārō, mīru kūḍā vārini accaṭi nuṇḍi tarimi vēyaṇḍi. Mariyu satyadharmāniki aḍḍugā nilavaṭaṁ (phitnā), campaṭaṁ kaṇṭē ghōramainadi. Masjid al harām vadda vāru mītō yud'dhaṁ cēyananta varaku mīru vāritō akkaḍa yud'dhaṁ cēyakaṇḍi. Okavēḷa vārē mītō (ā pavitra sthalanlō) yud'dhaṁ cēstē vārini vadhin̄caṇḍi. Idē satyatiraskārulaku tagina śikṣa
Muhammad Aziz Ur Rehman
వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్‌, షిర్క్‌, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్‌’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek