×

మరియు మీతో, పోరాడే వారితో, మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి. కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, 2:190 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:190) ayat 190 in Telugu

2:190 Surah Al-Baqarah ayat 190 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 190 - البَقَرَة - Page - Juz 2

﴿وَقَٰتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يُقَٰتِلُونَكُمۡ وَلَا تَعۡتَدُوٓاْۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡمُعۡتَدِينَ ﴾
[البَقَرَة: 190]

మరియు మీతో, పోరాడే వారితో, మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి. కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారిని ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: وقاتلوا في سبيل الله الذين يقاتلونكم ولا تعتدوا إن الله لا يحب, باللغة التيلجو

﴿وقاتلوا في سبيل الله الذين يقاتلونكم ولا تعتدوا إن الله لا يحب﴾ [البَقَرَة: 190]

Abdul Raheem Mohammad Moulana
mariyu mito, porade varito, miru allah marganlo poradandi. Kani haddulanu atikramincakandi. Niscayanga, allah haddulanu atikramincevarini premincadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mītō, pōrāḍē vāritō, mīru allāh mārganlō pōrāḍaṇḍi. Kāni haddulanu atikramin̄cakaṇḍi. Niścayaṅgā, allāh haddulanu atikramin̄cēvārini prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్‌ ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek