×

మరియు ఫిత్నా ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో 2:193 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:193) ayat 193 in Telugu

2:193 Surah Al-Baqarah ayat 193 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 193 - البَقَرَة - Page - Juz 2

﴿وَقَٰتِلُوهُمۡ حَتَّىٰ لَا تَكُونَ فِتۡنَةٞ وَيَكُونَ ٱلدِّينُ لِلَّهِۖ فَإِنِ ٱنتَهَوۡاْ فَلَا عُدۡوَٰنَ إِلَّا عَلَى ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 193]

మరియు ఫిత్నా ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి

❮ Previous Next ❯

ترجمة: وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين لله فإن انتهوا فلا عدوان, باللغة التيلجو

﴿وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين لله فإن انتهوا فلا عدوان﴾ [البَقَرَة: 193]

Abdul Raheem Mohammad Moulana
mariyu phitna mugisipoye varaku mariyu allah dharmam matrame sthapincabade varaku miru varito yud'dham cestu undandi. Okavela varu manukunte, durmargulato tappa itarulato poradakandi
Abdul Raheem Mohammad Moulana
mariyu phitnā mugisipōyē varaku mariyu allāh dharmaṁ mātramē sthāpin̄cabaḍē varaku mīru vāritō yud'dhaṁ cēstū uṇḍaṇḍi. Okavēḷa vāru mānukuṇṭē, durmārgulatō tappa itarulatō pōrāḍakaṇḍi
Muhammad Aziz Ur Rehman
పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek