×

నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే మరియు నిషిద్ధ స్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖిసాస్) తీసుకోవచ్చు. 2:194 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:194) ayat 194 in Telugu

2:194 Surah Al-Baqarah ayat 194 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 194 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلشَّهۡرُ ٱلۡحَرَامُ بِٱلشَّهۡرِ ٱلۡحَرَامِ وَٱلۡحُرُمَٰتُ قِصَاصٞۚ فَمَنِ ٱعۡتَدَىٰ عَلَيۡكُمۡ فَٱعۡتَدُواْ عَلَيۡهِ بِمِثۡلِ مَا ٱعۡتَدَىٰ عَلَيۡكُمۡۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ ﴾
[البَقَرَة: 194]

నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే మరియు నిషిద్ధ స్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖిసాస్) తీసుకోవచ్చు. కాబట్టి మీపై ఎవరైనా దాడి చేస్తే, మీరు కూడా వారిపై అదే విధంగా దాడి చేయండి. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: الشهر الحرام بالشهر الحرام والحرمات قصاص فمن اعتدى عليكم فاعتدوا عليه بمثل, باللغة التيلجو

﴿الشهر الحرام بالشهر الحرام والحرمات قصاص فمن اعتدى عليكم فاعتدوا عليه بمثل﴾ [البَقَرَة: 194]

Abdul Raheem Mohammad Moulana
nisid'dha masaniki badulu nisid'dha masame mariyu nisid'dha sthalalalo n'yaya pratikaram (khisas) tisukovaccu. Kabatti mipai evaraina dadi ceste, miru kuda varipai ade vidhanga dadi ceyandi. Mariyu allah yandu bhayabhaktulu kaligi undandi. Mariyu niscayanga, allah bhayabhaktulu galavariki toduga untadani telusukondi
Abdul Raheem Mohammad Moulana
niṣid'dha māsāniki badulu niṣid'dha māsamē mariyu niṣid'dha sthalālalō n'yāya pratīkāraṁ (khisās) tīsukōvaccu. Kābaṭṭi mīpai evarainā dāḍi cēstē, mīru kūḍā vāripai adē vidhaṅgā dāḍi cēyaṇḍi. Mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu niścayaṅgā, allāh bhayabhaktulu galavāriki tōḍugā uṇṭāḍani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
నిషిద్ధమాసం నిషిద్ధమాసానికి బదులుగా ఉన్నది. నిషేధాజ్ఞలు సరిసమానంగా వర్తిస్తాయి. మీపై ఎవరయినా దౌర్జన్యానికి ఒడిగడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. అల్లాహ్‌ భక్తిగలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek