×

తరువాత ప్రజలంతా ఎక్కడి నుండి వెళ్తారో అక్కడి నుండి మీరూ వెళ్ళండి. అల్లాహ్ తో క్షమాభిక్ష 2:199 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:199) ayat 199 in Telugu

2:199 Surah Al-Baqarah ayat 199 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 199 - البَقَرَة - Page - Juz 2

﴿ثُمَّ أَفِيضُواْ مِنۡ حَيۡثُ أَفَاضَ ٱلنَّاسُ وَٱسۡتَغۡفِرُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[البَقَرَة: 199]

తరువాత ప్రజలంతా ఎక్కడి నుండి వెళ్తారో అక్కడి నుండి మీరూ వెళ్ళండి. అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ثم أفيضوا من حيث أفاض الناس واستغفروا الله إن الله غفور رحيم, باللغة التيلجو

﴿ثم أفيضوا من حيث أفاض الناس واستغفروا الله إن الله غفور رحيم﴾ [البَقَرَة: 199]

Abdul Raheem Mohammad Moulana
taruvata prajalanta ekkadi nundi veltaro akkadi nundi miru vellandi. Allah to ksamabhiksa vedukondi. Niscayanga, allah ksamasiludu apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
taruvāta prajalantā ekkaḍi nuṇḍi veḷtārō akkaḍi nuṇḍi mīrū veḷḷaṇḍi. Allāh tō kṣamābhikṣa vēḍukōṇḍi. Niścayaṅgā, allāh kṣamāśīluḍu apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek