×

(హజ్జ్ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరఫాత్ నుండి 2:198 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:198) ayat 198 in Telugu

2:198 Surah Al-Baqarah ayat 198 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 198 - البَقَرَة - Page - Juz 2

﴿لَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَبۡتَغُواْ فَضۡلٗا مِّن رَّبِّكُمۡۚ فَإِذَآ أَفَضۡتُم مِّنۡ عَرَفَٰتٖ فَٱذۡكُرُواْ ٱللَّهَ عِندَ ٱلۡمَشۡعَرِ ٱلۡحَرَامِۖ وَٱذۡكُرُوهُ كَمَا هَدَىٰكُمۡ وَإِن كُنتُم مِّن قَبۡلِهِۦ لَمِنَ ٱلضَّآلِّينَ ﴾
[البَقَرَة: 198]

(హజ్జ్ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరఫాత్ నుండి బయలు దేరిన తరువాత మష్అరిల్ హరామ్ (ముజ్'దలిఫా) వద్ద (ఆగి) అల్లాహ్ ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: ليس عليكم جناح أن تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات, باللغة التيلجو

﴿ليس عليكم جناح أن تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات﴾ [البَقَرَة: 198]

Abdul Raheem Mohammad Moulana
(Hajj yatralo) miru mi prabhuvu anugrahalu anvesiste andulo dosam ledu. Araphat nundi bayalu derina taruvata masaril haram (muj'dalipha) vadda (agi) allah nu smarincandi. Mariyu ayana miku bodhincina vidhanga ayananu smarincandi, vastavaniki miru purvam margabhrastuluga undevaru
Abdul Raheem Mohammad Moulana
(Hajj yātralō) mīru mī prabhuvu anugrahālu anvēṣistē andulō dōṣaṁ lēdu. Araphāt nuṇḍi bayalu dērina taruvāta maṣaril harām (muj'daliphā) vadda (āgi) allāh nu smarin̄caṇḍi. Mariyu āyana mīku bōdhin̄cina vidhaṅgā āyananu smarin̄caṇḍi, vāstavāniki mīru pūrvaṁ mārgabhraṣṭulugā uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
(హజ్‌ యాత్ర సందర్భంగా) మీరు గనక మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరఫాత్‌ నుండి తిరిగి వస్తున్నప్పుడు ‘మష్‌అరె హరామ్‌’ వద్ద దైవనామాన్ని స్మరించండి – ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek