×

ఇక మీ (హజ్జ్) విధులను పూర్తి చేసిన తరువాత, మీరు మీ తండ్రితాతలను (పూర్వం) స్మరించే 2:200 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:200) ayat 200 in Telugu

2:200 Surah Al-Baqarah ayat 200 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 200 - البَقَرَة - Page - Juz 2

﴿فَإِذَا قَضَيۡتُم مَّنَٰسِكَكُمۡ فَٱذۡكُرُواْ ٱللَّهَ كَذِكۡرِكُمۡ ءَابَآءَكُمۡ أَوۡ أَشَدَّ ذِكۡرٗاۗ فَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ رَبَّنَآ ءَاتِنَا فِي ٱلدُّنۡيَا وَمَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِنۡ خَلَٰقٖ ﴾
[البَقَرَة: 200]

ఇక మీ (హజ్జ్) విధులను పూర్తి చేసిన తరువాత, మీరు మీ తండ్రితాతలను (పూర్వం) స్మరించే విధంగా, ఇంకా దాని కంటే అధికంగా అల్లాహ్ ను స్మరించండి. కాని వారిలో కొందరు: "ఓ మా ప్రభూ! మాకు ఈ లోకంలో (అన్నీ) ప్రసాదించు!" అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదు

❮ Previous Next ❯

ترجمة: فإذا قضيتم مناسككم فاذكروا الله كذكركم آباءكم أو أشد ذكرا فمن الناس, باللغة التيلجو

﴿فإذا قضيتم مناسككم فاذكروا الله كذكركم آباءكم أو أشد ذكرا فمن الناس﴾ [البَقَرَة: 200]

Abdul Raheem Mohammad Moulana
ika mi (hajj) vidhulanu purti cesina taruvata, miru mi tandritatalanu (purvam) smarince vidhanga, inka dani kante adhikanga allah nu smarincandi. Kani varilo kondaru: "O ma prabhu! Maku i lokanlo (anni) prasadincu!" Ani prarthistaru. Alanti variki paralokanlo elanti bhagam undadu
Abdul Raheem Mohammad Moulana
ika mī (hajj) vidhulanu pūrti cēsina taruvāta, mīru mī taṇḍritātalanu (pūrvaṁ) smarin̄cē vidhaṅgā, iṅkā dāni kaṇṭē adhikaṅgā allāh nu smarin̄caṇḍi. Kāni vārilō kondaru: "Ō mā prabhū! Māku ī lōkanlō (annī) prasādin̄cu!" Ani prārthistāru. Alāṇṭi vāriki paralōkanlō elāṇṭi bhāgaṁ uṇḍadu
Muhammad Aziz Ur Rehman
హజ్‌ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్‌ను ధ్యానించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్‌ను జ్ఞాపకం చేయండి. “ఓ ప్రభూ! మాకు ప్రపంచంలోనే ప్రసాదించు” అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek