×

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే 2:21 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:21) ayat 21 in Telugu

2:21 Surah Al-Baqarah ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 21 - البَقَرَة - Page - Juz 1

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ ﴾
[البَقَرَة: 21]

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون, باللغة التيلجو

﴿ياأيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون﴾ [البَقَرَة: 21]

Abdul Raheem Mohammad Moulana
o manavulara! Mim'malni mariyu miku purvam varini srstincina mi prabhuvu (allah) ne aradhincandi, tadvara miru bhaktiparulu kavaccu
Abdul Raheem Mohammad Moulana
ō mānavulārā! Mim'malni mariyu mīku pūrvaṁ vārini sr̥ṣṭin̄cina mī prabhuvu (allāh) nē ārādhin̄caṇḍi, tadvārā mīru bhaktiparulu kāvaccu
Muhammad Aziz Ur Rehman
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek