Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 201 - البَقَرَة - Page - Juz 2
﴿وَمِنۡهُم مَّن يَقُولُ رَبَّنَآ ءَاتِنَا فِي ٱلدُّنۡيَا حَسَنَةٗ وَفِي ٱلۡأٓخِرَةِ حَسَنَةٗ وَقِنَا عَذَابَ ٱلنَّارِ ﴾
[البَقَرَة: 201]
﴿ومنهم من يقول ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا﴾ [البَقَرَة: 201]
Abdul Raheem Mohammad Moulana varilo marikondaru: "O ma prabhu! Maku ihalokanlo mancini mariyu paralokanlo kuda mancini prasadincu mariyu mam'malni narakagni nundi kapadu!" Ani prarthistaru |
Abdul Raheem Mohammad Moulana vārilō marikondaru: "Ō mā prabhū! Māku ihalōkanlō man̄cini mariyu paralōkanlō kūḍā man̄cini prasādin̄cu mariyu mam'malni narakāgni nuṇḍi kāpāḍu!" Ani prārthistāru |
Muhammad Aziz Ur Rehman ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు |