×

ఓ విశ్వాసులారా! అల్లాహ్ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షైతాను అడుగు జాడలను అనుసరించకండి. 2:208 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:208) ayat 208 in Telugu

2:208 Surah Al-Baqarah ayat 208 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 208 - البَقَرَة - Page - Juz 2

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱدۡخُلُواْ فِي ٱلسِّلۡمِ كَآفَّةٗ وَلَا تَتَّبِعُواْ خُطُوَٰتِ ٱلشَّيۡطَٰنِۚ إِنَّهُۥ لَكُمۡ عَدُوّٞ مُّبِينٞ ﴾
[البَقَرَة: 208]

ఓ విశ్వాసులారా! అల్లాహ్ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షైతాను అడుగు జాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه﴾ [البَقَرَة: 208]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Allah vidheyatalo (islanlo) sampurnanga pravesincandi. Mariyu saitanu adugu jadalanu anusarincakandi. Niscayanga, atadu miku bahiranga satruvu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Allāh vidhēyatalō (islānlō) sampūrṇaṅgā pravēśin̄caṇḍi. Mariyu ṣaitānu aḍugu jāḍalanu anusarin̄cakaṇḍi. Niścayaṅgā, ataḍu mīku bahiraṅga śatruvu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్‌ అడుగు జాడలలో నడవకండి. వాడు మీకు బద్ధవిరోధి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek