Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 207 - البَقَرَة - Page - Juz 2
﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَشۡرِي نَفۡسَهُ ٱبۡتِغَآءَ مَرۡضَاتِ ٱللَّهِۚ وَٱللَّهُ رَءُوفُۢ بِٱلۡعِبَادِ ﴾
[البَقَرَة: 207]
﴿ومن الناس من يشري نفسه ابتغاء مرضات الله والله رءوف بالعباد﴾ [البَقَرَة: 207]
Abdul Raheem Mohammad Moulana mariyu manavulalone, allah santosam pondataniki tana purti jivitanni ankitam cesevadu unnadu. Mariyu allah tana dasula yedala cala kanikarudu |
Abdul Raheem Mohammad Moulana mariyu mānavulalōnē, allāh santōṣaṁ pondaṭāniki tana pūrti jīvitānni aṅkitaṁ cēsēvāḍū unnāḍu. Mariyu allāh tana dāsula yeḍala cāla kanikaruḍu |
Muhammad Aziz Ur Rehman ప్రజల్లోని మరి కొంతమంది ఎలాంటివారంటే, దైవ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సయితం పణంగా పెడుతున్నారు. అటువంటి (త్యాగధనులైన) తన దాసుల పట్ల అల్లాహ్ అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు |