×

మీ వద్దకు స్పష్టమైన హితోపదేశాలు వచ్చిన పిదప కూడా, మీరు తప్పటడుగు వేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ 2:209 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:209) ayat 209 in Telugu

2:209 Surah Al-Baqarah ayat 209 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 209 - البَقَرَة - Page - Juz 2

﴿فَإِن زَلَلۡتُم مِّنۢ بَعۡدِ مَا جَآءَتۡكُمُ ٱلۡبَيِّنَٰتُ فَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٌ ﴾
[البَقَرَة: 209]

మీ వద్దకు స్పష్టమైన హితోపదేశాలు వచ్చిన పిదప కూడా, మీరు తప్పటడుగు వేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిముంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: فإن زللتم من بعد ما جاءتكم البينات فاعلموا أن الله عزيز حكيم, باللغة التيلجو

﴿فإن زللتم من بعد ما جاءتكم البينات فاعلموا أن الله عزيز حكيم﴾ [البَقَرَة: 209]

Abdul Raheem Mohammad Moulana
mi vaddaku spastamaina hitopadesalu vaccina pidapa kuda, miru tappatadugu veste! Niscayanga, allah sarvasaktimuntudu, maha vivekavantudu ani telusukondi
Abdul Raheem Mohammad Moulana
mī vaddaku spaṣṭamaina hitōpadēśālu vaccina pidapa kūḍā, mīru tappaṭaḍugu vēstē! Niścayaṅgā, allāh sarvaśaktimuntuḍu, mahā vivēkavantuḍu ani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
మీ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లాహ్‌ సర్వశక్తి మంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek