Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 211 - البَقَرَة - Page - Juz 2
﴿سَلۡ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ كَمۡ ءَاتَيۡنَٰهُم مِّنۡ ءَايَةِۭ بَيِّنَةٖۗ وَمَن يُبَدِّلۡ نِعۡمَةَ ٱللَّهِ مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُ فَإِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[البَقَرَة: 211]
﴿سل بني إسرائيل كم آتيناهم من آية بينة ومن يبدل نعمة الله﴾ [البَقَرَة: 211]
Abdul Raheem Mohammad Moulana memu enni spastamaina sucana (ayat) lanu variki cupincamo israyil santati varini adagandi! Mariyu evadu allah yokka anugrahalanu pondina taruvata, vatini tarumaru cestado! Niscayanga, allah alanti varini siksincatanlo ento kathinudu |
Abdul Raheem Mohammad Moulana mēmu enni spaṣṭamaina sūcana (āyat) lanu vāriki cūpin̄cāmō isrāyīl santati vārini aḍagaṇḍi! Mariyu evaḍu allāh yokka anugrahālanu pondina taruvāta, vāṭini tārumāru cēstāḍō! Niścayaṅgā, allāh alāṇṭi vārini śikṣin̄caṭanlō entō kaṭhinuḍu |
Muhammad Aziz Ur Rehman మేము ఇస్రాయీల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారినే అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తరువాత వాటిని తారుమారు చేసేవారు, అల్లాహ్ కఠినమైన శిక్షలు విధించగలవాడన్న విషయాన్ని విస్మరించరాదు |