Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 212 - البَقَرَة - Page - Juz 2
﴿زُيِّنَ لِلَّذِينَ كَفَرُواْ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا وَيَسۡخَرُونَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْۘ وَٱلَّذِينَ ٱتَّقَوۡاْ فَوۡقَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ وَٱللَّهُ يَرۡزُقُ مَن يَشَآءُ بِغَيۡرِ حِسَابٖ ﴾
[البَقَرَة: 212]
﴿زين للذين كفروا الحياة الدنيا ويسخرون من الذين آمنوا والذين اتقوا فوقهم﴾ [البَقَرَة: 212]
Abdul Raheem Mohammad Moulana satyatiraskarulaku ihaloka jivitam manoharamainadiga ceyabadindi. Kavuna varu visvasulato parihasaladutuntaru. Kani, punarut'thana dinamuna, daivabhiti galavare vari kante unnata sthananlo untaru. Mariyu allah tanu korina variki lekkalenanta jivanopadhini prasadistadu |
Abdul Raheem Mohammad Moulana satyatiraskārulaku ihalōka jīvitaṁ manōharamainadigā cēyabaḍindi. Kāvuna vāru viśvāsulatō parihāsālāḍutuṇṭāru. Kānī, punarut'thāna dinamuna, daivabhīti galavārē vāri kaṇṭē unnata sthānanlō uṇṭāru. Mariyu allāh tānu kōrina vāriki lekkalēnanta jīvanōpādhini prasādistāḍu |
Muhammad Aziz Ur Rehman అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా, ఆకర్షణీయంగా మలచబడింది. వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని అనుగ్రహిస్తాడు |