×

ఏమీ? అల్లాహ్ స్వయంగా దేవదూతలతో పాటు, మేఘాల ఛాయలలో ప్రత్యక్షం కావాలని వారు నిరీక్షిస్తున్నారా? కానీ, 2:210 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:210) ayat 210 in Telugu

2:210 Surah Al-Baqarah ayat 210 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 210 - البَقَرَة - Page - Juz 2

﴿هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن يَأۡتِيَهُمُ ٱللَّهُ فِي ظُلَلٖ مِّنَ ٱلۡغَمَامِ وَٱلۡمَلَٰٓئِكَةُ وَقُضِيَ ٱلۡأَمۡرُۚ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ ﴾
[البَقَرَة: 210]

ఏమీ? అల్లాహ్ స్వయంగా దేవదూతలతో పాటు, మేఘాల ఛాయలలో ప్రత్యక్షం కావాలని వారు నిరీక్షిస్తున్నారా? కానీ, అప్పటికే ప్రతి విషయపు తీర్పు జరిగి ఉంటుంది. మరియు సమస్త విషయాలు (తీర్పు కొరకు) అల్లాహ్ దగ్గరికే మరలింపబడతాయి

❮ Previous Next ❯

ترجمة: هل ينظرون إلا أن يأتيهم الله في ظلل من الغمام والملائكة وقضي, باللغة التيلجو

﴿هل ينظرون إلا أن يأتيهم الله في ظلل من الغمام والملائكة وقضي﴾ [البَقَرَة: 210]

Abdul Raheem Mohammad Moulana
emi? Allah svayanga devadutalato patu, meghala chayalalo pratyaksam kavalani varu niriksistunnara? Kani, appatike prati visayapu tirpu jarigi untundi. Mariyu samasta visayalu (tirpu koraku) allah daggarike maralimpabadatayi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Allāh svayaṅgā dēvadūtalatō pāṭu, mēghāla chāyalalō pratyakṣaṁ kāvālani vāru nirīkṣistunnārā? Kānī, appaṭikē prati viṣayapu tīrpu jarigi uṇṭundi. Mariyu samasta viṣayālu (tīrpu koraku) allāh daggarikē maralimpabaḍatāyi
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అల్లాహ్‌ మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో వచ్చి తమ కార్యాన్ని పరిపూర్తిగావిస్తారని వారు ఎదురుచూస్తున్నారా? కార్యాలన్నీ (నిర్ణయం కొరకు) అల్లాహ్‌ వైపుకే మరలించబడతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek