Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 216 - البَقَرَة - Page - Juz 2
﴿كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِتَالُ وَهُوَ كُرۡهٞ لَّكُمۡۖ وَعَسَىٰٓ أَن تَكۡرَهُواْ شَيۡـٔٗا وَهُوَ خَيۡرٞ لَّكُمۡۖ وَعَسَىٰٓ أَن تُحِبُّواْ شَيۡـٔٗا وَهُوَ شَرّٞ لَّكُمۡۚ وَٱللَّهُ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 216]
﴿كتب عليكم القتال وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو خير﴾ [البَقَرَة: 216]
Abdul Raheem Mohammad Moulana miku asahyakaramaina! (Dharma) yud'dham ceyatam miku vidhiga nirnayincabadindi. Mariyu miku naccani visayame miku melainadi kavaccu mariyu miku nacce visayame miku hanikaramainadi kavaccu! Mariyu allah ku anta telusu, kani miku emi teliyadu |
Abdul Raheem Mohammad Moulana mīku asahyakaramainā! (Dharma) yud'dhaṁ cēyaṭaṁ mīku vidhigā nirṇayin̄cabaḍindi. Mariyu mīku naccani viṣayamē mīku mēlainadi kāvaccu mariyu mīku naccē viṣayamē mīku hānikaramainadi kāvaccu! Mariyu allāh ku antā telusu, kāni mīku ēmī teliyadu |
Muhammad Aziz Ur Rehman యుద్ధం చేయటం మీకు కష్టంగా అనిపించినప్పటికీ, అది మీపై విధిగా నిర్ణయించబడింది. మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీ కోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. మీకు ఆ విషయం తెలియదు |